Thursday, September 11, 2008

నిర్జీవమైన నవ్వు

నేను కొత్తగా ఉగ్యొగంలో చేరాను. ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. మేము మధ్యఆహ్నం భోజనం చేసే సమయంలో జరిగే నిరంతర ప్రక్రియ ఇది. అందరూ మధ్యాహ్నం భోజనం డబ్బాలు తెచ్చుకుంటారు. కలిసే తింటారు. ఒక్కరికి ఆలస్యం ఐనా అందరూ ఆగుతారు. ఐతే ఒక్క మనిషి మాత్రం తెచ్చుకోవడం లేదు. అందరూ తమ డబ్బాల్లోంచి తలా ఇంతపెడతారు. వినడానికి, చూడడానికి బాగానే ఉన్నా, ఒక్కరికే సరిగా చాలని డబ్బాని ఎలా పంచుతున్నారన్నది నాకు అనుమానంగానే ఉండేది. అందుకేనేమో వాళ్ళు వీలయినప్పుడల్లా ఆఫీసు తరపున ఆ వ్యక్తికి భోజనం పెట్టాలని అడిగేవారు. అప్పుడప్పుడైతే పరవాలేదు గాని ఎప్పుడూ కుదరదని 'పై' వాళ్ళూ తేల్చి చెప్పేసారు. నాకు నిజంగానే బాధ అనిపించింది. తనకింకా పెళ్ళికాలేదు. అంతేకాక తనుండేది ఒక హాస్తల్లో. ఏమైనా చేయాలని తేవ్రంగా ఆలోచించాను. గత మూడు సంవత్సరారాలుగా తను అంటే అన్నారు. సాధ్యం కానిది ఏదీ లేదని బలంగా నమ్మే నేను, నా ఆలోచనన్ను, నాకన్నా పెద్ద స్థాయిలో వున్న నా స్నేహితుడికి చెప్పాను. చాలా బావుందని దానిని వాడు వెంటనే అమలు చేసేసాడు.మాతో భోజనం చేసే వాళ్ళతో ఎవరో ఒకరితొ ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ఎంతో కొంత ముట్టచెబితే బావుంటుంది కద అని అడిగితే, అందరూ మావల్ల కాదు అన్నారు. సరే మాకు 'టీ' లు తెచ్చే ఆయన ప్రక్కనే ఉంటాడు. తనని అడిగితే బావుంటుందంది అనగానే అందరూ సరే అన్నారు. అనుకునందే తడవుగా వావాళ్ళు అడిగేసారు. ఆయన నాకే అభ్యంతరం లేదు, ఒక్క మాట మా ఆవిడకు కూడా చెబుతాను అన్నాడు. అయితే ఆవిడ ముందుగానె మా వాళ్ళకు తెలియడం వల్ల ఇక సమస్య తేరిపోయిందని సంబరపడ్డారు అందరూ.
కానీ....ఖానీఏ వ్యక్తి కోసం అందరూ ఇంత ఆత్రుత పడుతున్నామో తరు మాత్రం మాట్లాడడం లేదు. కళ్ళళ్ళో ఆనందం లేదు, ఇంతమంది కష్టాన్ని తను గుర్తించనూ లేదు. నీ ఉద్దేస్యం ఏమిటి అని అడాగ్గానే ....ఒక నిర్జీవమైన నన్ను....
ఎందుకు???

2 comments:

Kathi Mahesh Kumar said...

బహుశా ముద్రారాక్షసాలవల్ల అనుకుంటా, ఆఖర్న చెప్పింది అర్థం కాలేదు.

Dileep.M said...

అయ్యబాబోయ్ ఆ రంగు లు ఏమిటి? రంగులు మార్చండి.