ఎన్నాళ్లు
ఎన్నాళ్లిలా...ఇన్ని యుగాలా...
కులరక్కసి కోరల్లోనలిగి నలిగి పోవాలా
నా పుట్టుక తప్పంటూ రాసేసాడొకడు
నా నడకను తప్పుగా నడిపించాడొకడు
నేనున్న చోటునే అంటరాని వాడంటూ
నా అడుగులే అంటరానివంటూ
అవకాశమ అందకకుండా చేసినోడొకడు
ఎన్నాళ్లిలా...ఇన్ని యుగాలా...కులర
క్కసి కోరల్లోనలిగి నలిగి పోవాలా
No comments:
Post a Comment