Tuesday, October 11, 2011

నేనో ’నావికుడిని’


అతను: మీ ఊరిలో ఒక సముద్రం ఉందని తెలుసు, కానీ మీ మాటలు వింటుంటే ఇంకా ఉన్నాయేమో అనిపిస్తుంది

ఆమె: సముద్రాలే చూసారు, మహా సముద్రాలు చూడలేదు

అతను: అయితే మహాసముద్రాలు ఐదు కాదన్నమాట

ఆమె: జాగ్రత్త.. మునిగిపోగలరు

అతను: నేనో ’వాస్కొడిగామా’. సముద్ర ప్రయాణం నాకు చాలా ఇష్టం. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి నేనెప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటాను, రత్నాలు రాసులుగా పోసి అమ్మే ఓ దేశం కోసం.

No comments: