ప్రియమైన బ్లాగు మిత్రులారా
నేను కొన్ని వీడియోలను నా బ్లాగులోకి ఎక్కించాలనుకుంటున్నాను. కానీ post లో వీడియో option కనిపించడం లేదు. దయచేసి ఎవరికైన దానిని తిరిగి పొందడం తెలిస్తే సహకరించ గలరు. మీరు భయపడే వీడియోలను upload చేయనని హామీ ఇస్తున్నాను.
ఇట్లు
సురేష్ కుమార్
5 comments:
when u write new post. there is an option of upload video and image on top. click on it and upload the image or video you have..
జ్యోతి గారు ధన్యవాదలు. నా సమస్య అంతా I do have that option. I have only image upolading option. So I need some one to help me get that option
@ jyothy.
sorry, I do not have that option of uploading vedeo
నేరుగా వీడియోను అప్ లోడ్ చెయ్యటం శ్రమ,కాలవ్యయం పైగా బ్లాగరువాడిచ్చిన జాగాను అధికంగా వాడుకోవటమే అవుతుంది.దీనికి చాలా సులువైన పరిష్కారం మొదట మీరా వీడియోను యే యూట్యూబు లాంటి వీడియో షేరింగు సైటు లోనో అప్ లోడ్ చెయ్యండి.అక్కడి నుండి ఎమ్బెడ్ చేసిన కోడ్ తీసుకుని ఇక్కడా కోడ్ ను అతికించి ఒసారి ప్రివ్యూ చూసి పబ్లిష్ చెయ్యండి
మీ బ్లాగు పెద్దలకు మాత్రమే అని ముందుగా హెచ్చరిక వస్తుందేమిటి???
@ రాజేందర్ కుమార్
మీ ఐడియా బావుంది. బహుశా నేను అస్తమానూ మార్పులు చేయడం అనుకుంటా నాకు వీడియో ఆప్షన్ మాయమయ్యింది. ఇప్పుడు మీరు చెప్పిన లింకే శరణ్యం.
పెద్దలకు మాత్రమే ఒక ప్రయోగం మాత్రమే. త్వరలో తీసేస్తాను.
Post a Comment