మేఘాలలోతేలుతున్నట్టు
ఆ నీలి సంద్రాన్నిఈదుతున్నట్టు
మొగ్గలన్నీ ఒక్కసారి బిగ్గరగా నవ్వినట్టు
చల్లగాలి నన్ను చేరిముద్దులతో ముంచినట్టు
తొలకరి జల్లేమోపులకరింప చేసినట్టు
నా గుండె ఎవ్వరితోనోఊసులాడుకుంటోంది
కోయిలమ్మ కుహు కుహులోరాగమయ్యి కూసినట్టు
సెలయీటి గగలలోమురిసి మునిగి తేలినట్టు
పచ్చని ప్రక్రుతిని వెచ్చగా తాకినట్టు
నీ గుండె గుసగుసలన్నీనన్ను చేరుకున్న వేళా
మేఘాలలో....
No comments:
Post a Comment