సమయం: రాత్రి ఎనిమిదిన్నర
ఎక్కు స్థలము: టొయోటా, కొండాపూర్
---------------------------------
'హలో సార్ ఎక్కడున్నారు? మా బస్ వచ్చింది చూసారా’ రండి అంటూ దూరం నుండి ఫోన్ చేసి, బస్సు దగ్గరకు రాగానే మీరు సీటు నెం. C2 కదా, అని తలుపు తీసి లోపలికి ఆహ్వానించాడు. ’త్వరగా ఎక్కండి సార్, వెళ్ళి మీ సీట్ లో కూర్చోండి, రండి’ అన్న డ్రైవర్ మాటలు బుద్దిగా విని, seat దగ్గరకు వెళ్ళాను. అక్కడికి వెళ్లగానే C1 లో ఎవరో ఒక స్తీ, C2 లో ఒక చిన్న బాబు. ఈ రాత్రి ప్రశాంతంగా ప్రయాణం చేసే యోగం లేదన్నమాట అని అనుకుంటూ ’ ఈ సీట్ నాది అన్నాను’ అన్నాను మెల్లగా. ఆమె పైనుండి కిందకి ఓ లుక్కేసి, ’ఇది లేడీస్ సీట్ అంది’ అంది కొంచెం చిరాగ్గా.
బాబూ కండక్టర్ నా సీటేదీ అని అడిగితే, ఆ వెనుక సీట్ చూపించి, అక్కడ కూర్చోండి సర్, అది విండో సీట్ అన్నాడు. సో ఇక్కడ మనవాడు బెనిపిట్ చేశాడన్నమాట. సరేలే అని కూర్చున్నాను. ఓ పది నిమిషాలు నన్ను ఎంజాయ్ చేయనిచ్చి, 'సార మీరిప్పుడు G4 వెళ్ళాలి అన్నాడు. అదేమిటి నన్ను అంత వెనుకకు పంపుతున్నావు అన్నాను. అది విండో సీట్ సర్. బావుంటుంది అన్నాడు. నాకు విండో సీట్ మీద అంత ఇష్టం లేదు లే. వెనుకకు లేకుండా వుండాలి అంతే అన్నాను. మీకెందుకు సర్. ఈ మధ్యలో నేను వేరే చోట చూస్తాను కదా అన్నాడు. 'చూడ లేకపోతే' అని నేను రెట్టిస్తే 'నేనేమి చేయగలను సర్, ఆన్ లైన్ లో మీ టికెట్ ఎలా వుంటే అలా ఇస్తాం అన్నాడు. ప్రశాంతంగా ఉన్న నా మనసులోకి వాడు ఒక కొత్త ప్రశ్న ను లేవనెత్తాడు. టికెట్ బుక్ చేసినవాడు C2 అని చెప్పాడు, వీడు ఎక్కించుకొనేటపుడు C2 కదా అని అడిగాడు, ఇప్పులేలా తేడా పడిందబ్బా అని అనుకొని అదే విషయం వాడినే అడిగాను. ట్రావెల్స్ వాళ్ళు అంతే సర్. మాట సరిగ్గా వినరు, వాళ్లకి కమీషన్ ముఖ్యం అంతే మా వాళ్ళేదో చెబుతారు. వాళ్ళేదో రాస్తారు. మేమేమి చేయగలం అంటూ ప్రశాంతంగా నవ్వుతున్నాడు. వాడి మాటల్లో తీయదనం, వాడి చిరునవ్వు. 'వీడు ఏమీ చేయలేదులే' అనుకొని వెనుక seat కి వెల్లిపోయాను. చాలా సార్లు నాకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈసారి దానిని జీర్నించుకో లేక పోతున్నాను. నా ఆలోచనకు తోడుగా మధ్య మధ్యలో స్పేడ్ బ్రేకర్లు నన్ను కుదుపు తున్నాయి.
వెంటనే నేను బుక్ చేసిన travels కి ఫోన్ చేసి విషయం చెప్పాను. అలా ఎందుకు చేస్తాం సర్. రోజుకు ఎన్ని సార్లు బుక్ చేస్తాం. ఆ కండక్టర్ తో ఫోన్ చేయించండి, నేను మాట్లాడతాను అన్నాడు. అయితే ఈ రోజు నా అసహనం మామూలు గా తగ్గేట్టు లేదు. ఇంతలో అరికాల్లోకి జారిపోయిన నా బ్రెయిన్ మోకాలులోకి వచ్చింది. వీడు ఇంత సేపు ఆన్ లైన్ చార్ట్ అంటున్నాడు కదా. అది చూస్తే బావుంటుంది కదా అనుకొని వెనుక సీట్ లో వున్న నేను, కేబిన్ లో ఉన్న కండక్టర్ కి ఫోన్ చేసి, చార్ట్ తీసుకు రమ్మన్నాను. అవతలి వారి గొంతు మారింది. మీకు ఎల్.బి నగర్ లో సీటు మారుస్తా సర్. అన్నాడు. మారుద్దుగానీలే ముందు చార్ట్ తీసుకొని రా అన్నాను. చార్ట్ లేకుండా వచ్చి, సర్ కొంచెం ఓపిక పట్టండి, మీ సీట్ మార్చేస్తా అన్నాడు. అది ఓ.కే. నేను చార్ట్ చూడాలి అన్నాను. "చార్ట్ మా పర్సనల్ సర్. ఎవ్వరికి ఇవ్వం" అన్నాడు. మోకాలులో ఉన్న బ్రెయిన్ కడుపులోకి వచ్చింది. వెంటనే నేను టికెట్ బుక్ చేసిన వాడికి ఫోన్ చేసి, మాట్లాడు అంటూ కండక్టర్ కి ఇచ్చాను. అప్పుడే తగిలింది షాక్.
" అన్నా నేను సాయి. హెడ్ ఆఫీసు లో ఈ సీట్ అరేంజ్ చేయమన్నారు. ఇప్పుడు మార్చేస్తున్నాను" అన్నాడు. ఇంక నేను మాట్లాడడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. 'మీ సేట్ మార్చేస్తాడు సార్ అంటూ మా వాడు ఫోన్ పెట్టేసాడు. బస్సులో నా సీట్ మార్చేసాడు. ఆ తరువాత ఆ యంగ్ కుర్రాడు నన్ను చూసి నవ్వలేదు.

No comments:
Post a Comment