మిత్రులారా
మన ఆంధ్ర ప్రదేశ్ జానపద సంస్క్రృతిలో భాగమైన బుర్రకధ మనందరికీ సుపరిచితమే. నా అదృష్టమేమిటంటే మా నాన్న గారు బుర్రకధ కళాకారుడు. ఇప్పుడు ఆయన లేరు, ఆయన జ్నాపకాలు మాత్రం ఉన్నాయి.
బుర్రకధ ప్రియులెవ్వరైనా ఉంటే ఎడమ చేతి ప్రక్కన్న gadget లో కొన్ని ఉంచాను, చూడండి.
ధన్య వాదాలతో
No comments:
Post a Comment